Breaking News

భారీ పైథాన్‌, పులులతో విజయ్‌ అడ్వెంచర్‌.. వీడియో వైరల్‌

Published on Tue, 02/07/2023 - 16:12

ప్రస్తుతం టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండకు యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. తెలంగాణ యాసలో విజయ్‌ మాట్లాడే తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక అతడి డ్రెస్సింగ్‌ స్టైల్‌ కూడా డిఫరేంట్‌గా ఉంటుంది. ఇక తను ఏం చేసిన అందులో స్పెషాలిటీ ఉండేలా జాగ్రత్త పడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు ఈ ‘రౌడీ’ హీరో. ఇటీవల లైగర్‌ చిత్రంతో ఫ్యాన్స్‌ని అలరించిన విజయ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో సందడి చేస్తున్నాడు.

చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్‌, వరుడు ఎవరో తెలుసా?

కుటుంబంతో కలిసి అరబ్‌ దేశంలో వాలిపోయాడు. అక్కడ ఫ్యామిలీతో ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్న విజయ్‌ ఎప్పటికప్పుడు తమ ఫొటోలు షేర్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వీడియోను షేర్‌ చేశాడు విజయ్‌. దుబాయ్‌లోని ఓ పార్క్‌ను సందర్శించి అక్కడ పక్షులు, జంతువులతో సరదాగా గడిపాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ జీవితంలో మరో మధుర జ్ఞాపకాలను కూడబెట్టుకున్నాను అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియోలో విజయ్‌ పులులు, సింహాలు, పైతాన్‌లతో అడ్వంచర్‌ చేస్తూ కనిపించాడు. 

చదవండి: కన్నీళ్లు రావడం లేదు.. అంతకంటే చలించే సంఘటన ఇంకేముంటుంది: సింగర్‌ సునీత

సైఫ్ బెల్సాసా అనే వ్యక్తి ఆర్గనైజ్ చేస్తున్న ప్రైవేట్ జూని సందర్శించి అక్కడ పాములని తన మెడలో వేసుకున్నాడు. భారీ ఫైథాన్‌ ఒంటిపై పాకించుకున్నాడు. అక్కడి పక్షులు, కోతులు లాంటి చిన్న చిన్న జంతువులకు ఫుడ్ తినిపించాడు. బోనులో సింహంతో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడాడు. పులి పిల్లకు పాలు పట్టించాడు. మొత్తానికి జంతువులు, పక్షులతో తమ సమయాన్ని ఆస్వాదించిన విజయ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)