Breaking News

'ప్రపంచమంతా వ్యతిరేకమైనా కలిసే ఉంటాం': విజయ్ దేవరకొండ

Published on Mon, 10/26/2026 - 16:07

ప్రస్తుతం టాలీవుడ్‌లో విరోష్ జంట పేరు మార్మోగిపోతోంది. వీరిద్దరిపై సోషల్ మీడియాలో విడాకుల రూమర్స్ రావడంతో ఈ జంట స్పందించారు. ఇప్పటికే రష్మిక తమ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని సుదీర్ఘ పోస్ట్ చేసింది. తమ ప్రేమను ఎవరు కూడా ప్రపోజల్స్‌తో కొలవలేరని స్పష్టం చేసింది.

విజయ్ సైతం తన భార్యపై ప్రేమను చాటుకున్నారు. తను నా భార్య మాత్రమే కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్‌, బెస్ట్ మహిళ అంటూ పోస్ట్ చేశారు. ఆమె నా జీవితంలో అత్యంత అందమైన అధ్యామని.. తన విషయంలో నేను సరైన నిర్ణయం తీసుకున్నానని రాసుకొచ్చారు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ప్రపంచమంతా మాకు వ్యతిరేకమైనా.. నేను, ఆమె ఎప్పటికీ కలిసే ఉంటామన్నారు. మా ప్రేమను గౌరవించేవారికి ప్రేమతో ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరిపై వస్తున్న ట్రోల్స్‌కు విరోష్ జంట తమదైన స్టైల్లో గట్టిగానే కౌంటరిచ్చారు. 
 

 

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)