Breaking News

డేటింగ్‌లో ఉన్నా.. కానీ ఆమెకు ఇష్టం ఉండదు: విజయ్‌ 

Published on Sun, 08/14/2022 - 14:08

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సాన పనిలేదు. విడుదలకు ముందే ఆయన నటించిన లైగర్‌ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ చేసింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈనెల25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న విజయ్‌ తాజాగా తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై ఓపెన్‌ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ మాట్లాడుతూ.. 'నా పర్సనల్‌ లైఫ్‌ గురించి బయటపెట్టడం ఇష్టం ఉండదు. నటుడిగా పబ్లిక్‌ లైఫ్‌లో ఉండటం నాకు ఇష్టమే. కానీ పబ్లిక్‌లో ఫోకస్‌ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు ' అంటూ చెప్పుకొచ్చాడు

దీంతో విజయ్‌ డేటింగ్‌లో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని తేలిపోయిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా విజయ్‌ స్టేట్‌మెంట్‌తో రష్మికతో డేటింగ్‌ రూమర్స్‌కి కూడా చెక్‌ పెట్టినట్లయ్యింది.
 

Videos

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్...

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

Photos

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)