Breaking News

పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అమ్మాయిలో ఆ క్వాలిటీస్!

Published on Wed, 08/30/2023 - 21:25

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి గురించి మరోసారి కామెంట్స్ చేశాడు. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి? ఏం చేయాలనేది ఎలా ఉండాలి లాంటి అంశాల్ని చెప్పుకొచ్చాడు. విజయ్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన 'ఖుషి' సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా నేషనల్ ఫ్యాన్స్‌తో ముచ్చటించిన విజయ్.. పెళ్లి గురించి హింట్ ఇచ్చేశాడు. 

విజయ్ ఏం చెప్పాడు?
'నాకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఎవరో ప్రెజర్ పెడుతున్నారని నిర్ణయం తీసుకోను. ఒకవేళ కుదిరితే మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా మ్యారేజ్ చేసుకుంటా. తనతో అన్నీ షేర్ చేసుకునే, ఇష్టాయిష్టాలు మెచ్చే అమ్మాయే నా జీవితంలోకి రావాలని అనుకుంటున్నాను.'

(ఇదీ చదవండి: నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కౌంటర్!)

నాకు గుర్తుచేయాలి
'చిన్న చిన్న విషయాలు.. నాకు వచ్చే భార్య గుర్తుచేసేలా ఉండాలి. ఎందుకంటే తినడం దగ్గర నుంచి హాలీడే వరకు చాలా విషయాలు నేను మర్చిపోతుంటాను. నన్ను చేసుకోబోయే అమ్మాయి.. అవన్నీ గుర్తు చేసేలా ఉండాలి. అలానే కాస్త ఇంటెలిజెంట్ అయి, తాను ఎంజాయ్ చేసేవి ఆమె కూడా ఎంజాయ్ చేసేలా ఉంటే బాగుంటుంది' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

చేతిలో చెయ్యేసి
అయితే రీసెంట్‌గా విజయ్ చేతిలో ఓ అమ్మాయి చేయి ఉన్న పిక్‌ని ఇన్‪‌స్టా స్టోరీలో విజయ్ దేవరకొండ షేర్ చేశాడు. త్వరలో అసలు విషయం అనౌన్స్ చెప్తానని రాసుకొచ్చారు. అయితే ఇది పెళ్లి గురించే అని అన్నారు. కానీ అదంతా మూవీ ప్రమోషన్ కోసమే అని కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?)

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)