Breaking News

విజయ్-రష్మిక లగ్జరీ విల్లా.. విడిపోయేందుకే కొంటున్నారా?

Published on Fri, 10/02/2026 - 12:59

టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమస్ జంటల్లో విజయ్ దేవరకొండ- రష్మిక ముందు వరుసలో ఉంటారు. ఆన్‌ స్క్రీన్‌పై మెరిసిన వీరిద్దరు రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటను విరోష్‌ అంటూ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లి తర్వాత కలిసి జంటగా నటించిన రణబాలి రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సంగతి పక్కనపెడితే విజయ్- రష్మిక జంటకు సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. పెళ్లి తర్వాత వీరిద్దరు వేరు కాపురం పెట్టనున్నారా? అనే చర్చ మొదలైంది. అందుకే హైదరాబాద్‌లో  ఓ లగ్జరీ విల్లా కొనుగోలు చేస్తున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. విజయ్ తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటారా? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంపై విజయ్, రష్మిక నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

(ఇది చదవండి: డైరెక్టర్ తాగొచ్చి నన్ను కౌగిలించుకుంటావా? అని అడిగాడు: స్వర భాస్కర్)

విల్లా కేవలం భవిష్యత్‌ ప్లాన్‌లో భాగంగానే కొంటున్నారని తెలుస్తోంది. విల్లా కొనుగోలు అంటే వెంటనే అక్కడే కాపురం పెట్టాలని కాదు.. ఇన్వెస్ట్‌మెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ కోసమేనని అర్థమవుతోంది. కాగా.. గతంలో తాము జాయింట్ ఫ్యామిలీగా ఉండటాన్ని ఇష్టపడతామని విరోష్ జంట చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదంతా కేవలం రూమర్స్‌ మాత్రమేనని అర్థమవుతోంది.

 

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)