Breaking News

వచ్చే నెల పెళ్లి చేసుకుందాం

Published on Sat, 11/29/2025 - 00:41

వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘పెళ్లి చేసుకుందాం’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబరు 13న వెంకటేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సూపర్‌ హిట్‌ మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నారు. వెంకటేశ్, సౌందర్య జోడీగా లైలా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెళ్లి చేసుకుందాం’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సి. వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ సినిమా 1997 అక్టోబరు 9న విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది.

28 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్‌ చేయనున్నట్లు సాయిలక్ష్మీ ఫిలిమ్స్‌ అధినేత వరప్రసాద్‌ తెలిపారు. ‘‘పెళ్లి చేసుకుందాం’ హక్కులను మూడేళ్లకు  పొందాం. ఈ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో ఆంధ్ర, తెలంగాణలో భారీ స్థాయిలో రీ–రిలీజ్‌ చేస్తున్నాం. వెంకటేశ్‌ అభిమానులతో పాటు రెగ్యులర్‌ సినీ అభిమానులు కూడా ‘పెళ్లి చేసుకుందాం’ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని వరప్రసాద్‌ తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)