Breaking News

సలార్‌ ఎఫెక్ట్‌.. వెంకటేశ్‌ 'సైంధవ్‌' విడుదలలో మార్పులు

Published on Thu, 10/05/2023 - 12:45

వెంకటేశ్‌ హీరోగా 75వ చిత్రం ‘సైంధవ్‌’. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.  ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్  సీక్వెన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలలో మార్పు చోటు చేసు​కుంది.

(ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?)

క్రిస్మస్‌ కానుకగా ఈ మూవీని డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ అప్పుడు ప్రభాస్‌ సలార్‌ విడుదల కానున్న విషయం తెలిసిందే. అందువల్ల సైంధవ్‌ విడుదల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న  ‘సైంధవ్‌’ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో గాయత్రి అనే పాత్రను బేబీ సారా పోషిస్తోంది.

ఇందులో ఆమె రోల్‌  ‘హార్ట్‌ ఆఫ్‌ సైంధవ్‌’గా ఉంటుందని మేకర్స్‌ చెప్పారు. సైంధవ్‌లోని లోతైన భావోద్వేగానికి ఈ పాప ప్రతిరూపం. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు  పోస్టర్‌తో తెలిపారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేష్‌ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ అందిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)