Breaking News

సెట్‌లో సందడి

Published on Wed, 07/08/2026 - 00:23

వెంకటేష్‌–కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఓ మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన కీర్తి సురేష్, కల్యాణ్‌ రామ్‌ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌తో పాటు ఇతర నటీనటులపై ఇప్పటికే ఒక పాట చిత్రీకరించారు.

తాజా షెడ్యూల్‌లో కల్యాణ్‌ రామ్, కీర్తీ సురేష్, కృతి శెట్టి పాల్గొంటుండగా వెంకటేష్‌ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సందడి సందడిగా షూటింగ్‌ జరుగుతోంది. ‘‘భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనిల్‌ రావిపూడి. వెంకటేష్, కీర్తి సురేష్, కల్యాణ్‌ రామ్, కృతి శెట్టి పాల్గొంటున్నారు. వెంకటేష్, కల్యాణ్‌ రామ్‌ మధ్య వచ్చే సీన్స్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీరిద్దరి ఆన్‌ స్క్రీన్‌ అనుబంధం అనిల్‌ రావిపూడి మార్క్‌ వినోదానికి చక్కగా సరిపోతుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)