Breaking News

లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్‌ ఎంగేజ్‌మెంట్‌?

Published on Tue, 05/16/2023 - 17:14

మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. హీరో వరుణ్‌ తేజ్‌ త్వరలోనే బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి గుడ్‌బై చెప్పనున్నాడట. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి-వరుణ్‌తేజ్‌ మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. వచ్చే నెల జూన్‌లోనే వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీతో పాటు అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరగనుందట.

ఆ తర్వాత లావణ్య-వరుణ్‌లు తమ రిలేషన్‌షిప్‌ను అనౌన్స్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించినట్లు సమాచారం. కాగా  వ‌రుణ్‌, లావ‌ణ్య ఇద్ద‌రూ 'మిస్ట‌ర్‌', 'అంత‌రిక్షం' చిత్రాల్లో న‌టించారు. అప్పటి నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

దీనికి తోడు మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్‌లో లావణ్య త్రిపాఠి సందడి చేయడం ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఇక రీసెంట్‌గానే నాగబాబు సైతం వరుణ్‌తేజ్‌కు త్వరలోనే పెళ్లి చేయనున్నామని, దీనిపై స్వయంగా వరుణ్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తాడని వెల్లడించిన సంగతి తెలిసిందే. 


 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)