Breaking News

టాలీవుడ్ బిగ్‌బాస్‌ జంట ఇంటిని చూశారా.. ఎంత బాగుందో!

Published on Mon, 01/08/2024 - 16:03

వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా నటించిన చిత్రం 'పడ్డానండి ప్రేమలో మరి'. ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 19, 2016న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. హ్యాపీ డేస్ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా, ప్రియుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు.

తాజాగా వరుణ్ సందేశ్ భార్య తమ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. చాలా మంది అభిమానుల కోరిక మేరకే హోమ్‌ టూర్‌ చేశానని చెప్పుకొచ్చింది. అయితే పాత ఇంటినే తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నట్లు తెలిపింది. తాము కొవిడ్ టైమ్‌లో అమెరికాలో ఉన్నామని వెల్లడించింది. మా అత్తయ్య ప్రత్యేకంగా ఇంటిని తీర్చిదిద్దారని వితికా పేర్కొంది. కాగా.. ఇటీవలే వరుణ్ సందేశ్- వితికా శేరు అయ్యప్ప పూజలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది.

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)