Breaking News

ఆ హీరోయిన్‌ని బ్లాక్‌ చేసిన బన్నీ! స్క్రిన్‌ షాట్స్‌తో నటి ఆరోపణలు..

Published on Sat, 03/18/2023 - 15:36

అల్లు అర్జున్‌ నటించిన వరుడు మూవీ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా తెలుగు వారి హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతుంది. వివాహం అంటే ఇలా ఉండాలి అనేట్టుగా సంప్రదాయ పద్దతిలో జరిగిన హీరోహీరోయిన్ల పెళ్లి వేడుక ప్రేక్షకులను కనువిందు చేసింది. చెప్పాలంటే వరుడు సినిమా తర్వాత చాలా మంది ఐదు రోజుల పాటు పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. అంతలా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక చిత్రంతోనే టాలీవుడ్‌కు పరిచయమైంది  భాను శ్రీ మెహ్రా. వరుడు రిలీజ్‌కు ముందు ఆమెకు వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

చదవండి: అదేం వెబ్‌ సిరీస్‌.. మన సంస్కృతి ఏమైపోతుంది: నటుడు షాకింగ్‌ రియాక్షన్‌

దీనికి కారణం ఆమె లుక్‌ను సస్పెన్స్‌లో ఉంచడమే. వరుడు ఫలితం ఎలా ఉన్న భాను శ్రీ మెహ్రా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్‌ అర్టిస్ట్‌గా, సహానటి పాత్రలతో సర్దుకుపోతుంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్‌పై ఆరోపణలు చేస్తూ ఆమె ఓ ట్వీట్‌ చేసింది. అల్లు అర్జున్‌ తనని ట్విటర్‌లో బ్లాక్‌ చేశాడని. దీనికి సంబంధించిన స్క్రిన్‌ షాట్స్‌ను కూడా షేర్‌ చేసింది.

చదవండి: ‘కోపంతో పుష్ప 2 సెట్‌ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్‌

‘నేను వరుడు సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి నటించాను. ఈ సినిమా తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ నా ప్రయత్నాన్ని నేను ఆపలేదు. ఈ క్రమంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ వాటిలో కూడా హాస్యాన్ని వెతుకడం నేర్చుకున్నా. కానీ ఇక్కడ చూడండి బన్నీ నన్ను ట్విటర్‌లో బ్లాక్‌ చేశాడు’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ ట్వీట్‌ చేసిన రెండు గంటల తర్వాత ఆమె మరో పోస్ట్‌ చేసింది. ‘గ్రేట్‌ న్యూస్‌.. అల్లు అర్జున్‌ నన్ను అన్‌బ్లాక్‌ చేశాడు. నేను ఎప్పుడు అయనను నిందించలేదు’ అంటూ భాను శ్రీ రాసుకొచ్చింది. కాగా అల్లు అర్జున్‌ ఆమెను బ్లాక్‌ చేయడానికి కారణం ఏంటన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఆమె ట్వీట్‌ చేసిన కొద్ది క్షణాలకే బన్నీ ఆమెను అన్‌బ్లాక్‌ చేయడం గమనార్హం.  

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)