Breaking News

శుభవార్త చెప్పిన తెలుగు హిట్ సీరియల్ హీరోయిన్

Published on Fri, 04/17/2026 - 13:48

తెలుగులో చాలా సీరియల్స్ వచ్చినప్పటికీ పదేళ్ల క్రితం 'వరూధిని పరిణయం' ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో రవికృష్ణ, చందన శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. రవికృష్ణ ప్రస్తుతం సినిమాలు చేస్తుండగా.. చందన మాత్రం పెళ్లి చేసుకుని నటనకు వీడ్కోలు చెప్పేసింది. ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన చందన శెట్టి.. 2013 నుంచి 2016 వరకు ప్రసారమైన 'వరూధిని పరిణయం' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. మన దగ్గర ఇది తప్పితే మరో సీరియల్ చేయలేదు కానీ తెలుగు, కన్నడలో పలు సినిమాలు చేసింది గానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి 2024 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకుంది.

ఈమె భర్త అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత భర్తతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ వచ్చిన చందన.. తాజాగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఈ సందర్భంగా భర్త తనకు ప్రపోజ్ చేసిన ఫొటోతో పాటు బేబీ బంప్‌ని అతడు ముద్దాడుతున్న ఫొటోలని పంచుకుంది. దీంతో తోటీ సీరియల్ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా)

Videos

అక్షయ తృతీయ ముందు మహిళలకు గుడ్ న్యూస్...

మందులు లేకుండా BP, Sugar కంట్రోల్ చేయడం ఎలా?

జగనన్న పాలన మహిళలకు స్వర్ణయుగం మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం

టైగర్ కి టైం వచ్చింది.. సూర్యకి టైం దగ్గర పడింది

లోక్ సభలో డీలిమిటేషన్ దుమారం.. విరుచుకుపడ్డ TMC ఎంపీ

మీకు తినేటప్పుడు చెమటలు పడితే దేనికి సంకేతమో తెలుసా?

కెలికి మరి చితకొట్టించుకున్నారు, ముంబైను చీల్చిచెండాడిన శ్రీయస్ అయ్యర్..

టీడీపీ MLA ల రాసలీలలు.. పార్లమెంట్లో దుమ్ముదులిపేసిన మిథున్ రెడ్డి

BJPకి అగ్ని పరీక్ష, డీలిమిటేషన్ కష్టమే! మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్?

మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)