Breaking News

అమ్మాయి గౌరవం పెంచేలా...

Published on Sat, 08/09/2025 - 01:45

హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ టైటిల్‌ రోల్‌లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్‌ కుమార్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ఈ నెల 14 నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘కానిస్టేబుల్‌ కనకం’ ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు.

ఈ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మాయి గౌరవం పెంచేలా ఈ సిరీస్‌ ఉంటుంది. నాకు కానిస్టేబుల్‌ కనకం రోల్‌ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఈ కథను నాకంటే ఎక్కువగా నమ్మిన సాయికృష్ణ, నితిన్‌గార్లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు ప్రశాంత్‌. ‘‘ఈ సిరీస్‌ను వీక్షకులు తప్పక చూడండి’’ అని పేర్కొన్నారు సత్య సాయిబాబా.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)