Breaking News

ప్రేమికులూ.. ఓటీటీలో ఈ సినిమాలు అస్సలు మిస్‌ అవొద్దు!

Published on Thu, 02/13/2025 - 21:28

ప్రేమికుల రోజు (February 14 - Valentine's Day) చాలామందికి స్పెషల్‌. ఆల్‌రెడీ ప్రేమలో ఉన్నవారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూనో, కలిసి కాలక్షేపం చేస్తూనో సెలబ్రేట్‌ చేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేయనివారు ఎలాగైనా ధైర్యం చేసి అవతలి వ్యక్తికి ప్రపోజ్‌ చేసేందుకు సిద్ధమవుతుంటారు. అసలు ప్రేమలోనే లేనివాళ్లు మేమెప్పుడూ ఆ జాబితాలో చేరుతామో ఏంటోనని నిట్టూర్పు విడుస్తారు. 

అయితే వీరందరినీ ఏకం చేసే శక్తి సినిమాకుంది. ప్రేమలో ఉన్నా, లేకపోయినా మీ మనసుల్ని మెలిపెట్టి, ఏడిపించి, నవ్వించి, గిలిగింతలు పెట్టే వెండితెర కథలు ఎన్నో.. అందులో కేవలం పదింటిని కింద ఇస్తున్నాం. ఇవి ఏయే ఓటీటీలో ఉన్నాయన్న వివరాలు కూడా పొందుపర్చాం. నచ్చితే మీరూ చూసేయండి..


🎦 ఏ మాయ చేసావె
జీ5, అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

🎦 ఆనంద్‌
హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

🎦 రాజా రాణి
హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఉంది.

🎦 మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

🎦 సీతారామం
అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది.

🎦 మజిలీ
సన్‌ నెక్స్ట్‌, అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

🎦 ఆర్య
సన్‌ నెక్స్ట్‌లో ఉంది.

🎦 3
నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

🎦 నువ్వొస్తానంటే నేనొద్దంటానా
జియో టీవీ, సన్‌ నెక్స్ట్‌లో ఉంది.

🎦 శ్యామ్‌సింగరాయ్‌
నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

చదవండి: రెండుసార్లు ప్రేమ.. నరకం చూపించారు.. నా ఎగ్స్‌ దాచిపెట్టా: ఐశ్వర్య రాజేశ్‌
భార్య వేధింపులు తాళలేక సింగర్‌ ఆత్మహత్య

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు