అ‍ల్లర్ల మధ్య హోటల్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి!

Published on Mon, 07/10/2023 - 12:17

వాల్తేరు వీరయ్య 'బాస్‌ పార్టీ'తో బాగా ఫేమస్‌ అయింది ఊర్వశి రౌతేలా. ఐటం సాంగ్‌లతోనే అభిమానుల హృదయాలను కొల్లగొట్టే ఈ బ్యూటీకి తాజాగా పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్న ఆమె అక్కడ ఓ హోటల్‌లో బస చేసింది. అయితే పారిస్‌ నగరంలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, హోటల్‌ గది నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోందంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియో షేర్‌ చేసింది నటి.

తన గది కిటికీ నుంచి తీసిన ఈ వీడియోలో.. వీధుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావారణం స్పష్టంగా కనిపిస్తోంది. గన్‌ పేల్చిన శబ్ధాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి భయానక వాతావరణంలో ఊర్వశి చిక్కుకోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తను వీలైనంత త్వరగా తన పని ముగించుకుని క్షేమంగా ఇండియాకు తిరిగిరావాలని కోరుకుంటున్నారు.

ఇకపోతే బాలీవుడ్‌లో హేట్ స్టోరీ-4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పాగల్‌ పంటి లాంటి చిత్రాల్లో తళుక్కుమని మెరిసిన ఊర్వశి 2015లో 'యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్' టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇటీవల 'వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్' టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. స్పందించిన హీరోయిన్‌

బుల్లితెర నటుల ఇంట్లో చోరీ.. లక్ష విలువైన..

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)