Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

Published on Fri, 10/18/2024 - 08:30

గతవారం దసరాకు థియేటర్ల దగ్గర బోలెడంత హడావుడి కనిపించింది. ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో ఫుల్ డల్ అయిపోయింది. చెప్పుకోదగ్గర ఒక్క తెలుగు సినిమా లేదు. ఇప్పుడు ఓ తెలుగు మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. వినాయక చవితికి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లిపోతా.. నిఖిల్ vs గౌతమ్)

'హుషారు' సినిమాతో కాస్తోకూస్తో గుర్తింపు తెచ్చుకున్న తేజుస్ కంచర్ల.. రీసెంట్‌గా 'ఉరుకు పటేల' మూవీ చేశాడు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 7న రిలీజ్ చేశారు. కానీ అదే టైంలో దళపతి విజయ్ 'ద గోట్', '35: ఇది చిన్న కథ కాదు' అనే కాస్త చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజయ్యాయి. దీంతో 'ఉరుకు పటేల' వచ్చినట్లు కూడా చాలామందికి తెలియలేదు. ఇలా థియేటర్లలోకి వచ్చి అలా వెళ్లిపోయింది.

ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో ఒక పల్లెటూరిలో తీసిన థ్రిల్లర్ కామెడీ మూవీ ఇది. ప్రేమించిన అమ్మాయి, తన కుటుంబం హీరోని ఎందుకు చంపాలనుకుంటుంది అనే పాయింట్‌తో ఈ సినిమానీ తీశారు. వీకెండ్ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)