Breaking News

చిన్న సినిమాలదే జోరు.. ఈ వారం రిలీజవుతున్న సినిమాలివే!

Published on Mon, 03/06/2023 - 11:38

స్టార్‌ హీరోల సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసి వెళ్లిపోయాయి. ఆ తర్వాత ఏదో ఒకటీరెండు సినిమాలు మాత్రమే థియేటర్లలో విజయవంతంగా రాణించాయి. మిగతా అన్ని సినిమాలు మిక్స్‌డ్‌ టాక్‌తో కలెక్షన్లు రాబట్టడంలో వెనకబడ్డాయి. మార్చి మొదటివారంలో రిలీజైన వాటిలో బలగం ఒక్కటి మాత్రమే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుని ముందుకు సాగుతోంది. ఈవారం కూడా చిన్న సినిమాలే రిలీజవుతున్నాయి. మరి మార్చి రెండవ వారంలో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..

థియేటర్‌లో విడుదలవుతున్న చిత్రాలు..
సీఎస్‌ఐ సనాతన్‌ - మార్చి 10
ట్యాక్సీ - మార్చి 10
నేడే విడుదల - మార్చి 10
వాడు ఎవడు - మార్చి 10
జంతు ప్రపంచం - మార్చి 10

ఓటీటీలో రిలీజ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌లు..

డిస్నీ + హాట్‌స్టార్‌
యాంగర్‌ టేల్స్‌ - మార్చి 9
రన్‌ బేబీ రన్‌ - మార్చి 10
చాంగ్‌ కెన్‌ డంక్‌ - మార్చి 10

నెట్‌ఫ్లిక్స్‌
రానా నాయుడు -మార్చి 10
రేఖ - మార్చి 10
ద గ్లోరీ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 10

అమెజాన్‌ ప్రైమ్‌
హ్యాపీ ఫ్యామిలీ: కండీషన్స్‌ అప్లయ్‌(వెబ్‌ సిరీస్‌) - మార్చి 10

జీ5
బొమ్మై నాయగి - మార్చి 10
ర్యెమో - మార్చి 10
బౌడీ క్యాంటీన్‌ - మార్చి 10

సోనీలివ్‌
యాక్సిడెంటల్‌ ఫార్మర్‌ అండ్‌ కో (తమిళ సిరీస్‌) - మార్చి 10
క్రిస్టీ - మార్చి 10
బ్యాడ్‌ ట్రిప్‌ - మార్చి 10

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)