Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు

Published on Sun, 09/10/2023 - 23:08

సోమవారం వస్తే చాలు ఆఫీస్, స్కూల్, కాలేజీలకు వెళ్లేవాళ్లు.. అ‍బ్బ సోమవారం అప్పుడే వచ్చేసిందా అని ఫీలవుతారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం ఏమేం కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఏం చూడాలి అని తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. అయితే థియేటర్‌లో ఈ వారం 'మార్క్ ఆంటోని', 'చాంగురే బంగారురాజ' తప్ప వేరే చిత్రాలు ఏం రిలీజ్ కావట్లేదు. 

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఏడోరోజు హైలైట్స్.. హౌసులో ఫస్ట్ ఎలిమినేషన్.. షకీలా కన్నీళ్లు)

మరోవైపు ఈ వారం ఓటీటీలో మాత్రం 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీస్‪‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో భోళా శంకర్, రామబాణం, అనీతి, మాయపేటిక, బార్బీ సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'కాలా', 'బంబై మేరీ జాన్' వెబ్‌ సిరీస్‌లు కూడా చూడాలనే ఇంట్రెస్ట్ రేపుతున్నాయి. ఇంతకీ ఈ వీక్ ఏయే మూవీస్.. ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ (సెప్టెంబరు 11- సెప్టెంబరు 17)

నెట్‌ఫ్లిక్స్

  • వైఫ్ లైక్  (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 11
  • క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - సెప్టెంబరు 13
  • రెజ్లర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13
  • ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ (డానిష్ సినిమా) - సెప్టెంబరు 14
  • వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ మూవీ) - సెప్టెంబరు 14
  • రామబాణం (తెలుగు సినిమా) - సెప్టెంబరు 14
  • భోళా శంకర్ (తెలుగు చిత్రం) - సెప్టెంబరు 15
  • ఎల్ కొండే (స్పానిష్ మూవీ) - సెప్టెంబరు 15
  • ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 
  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 15
  • మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15
  • సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15
  • ద క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ సిరీస్) - సెప్టెంబరు 15

అమెజాన్ ప్రైమ్

  • కెల్సీ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12
  • ద కిడ్నాపింగ్ డే (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 13
  • బంబై మేరీ జాన్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 14
  • ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 15
  • వైల్డర్‌నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15
  • అనీతి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 15

ఆహా

  • మాయపేటిక (తెలుగు సినిమా) - సెప్టెంబరు 15

హాట్‌స్టార్

  • ఎనిమల్స్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13
  • ఎలిమెంటల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 13
  • హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13
  • వెల్కమ్ టూ ద రెక్సామ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 13
  • కాలా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 15
  • ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 15
  • ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15

సోనీ లివ్

  • జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ చిత్రం) - సెప్టెంబరు 15

బుక్ మై షో

  • బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 12
  • ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 15

సైనా ప్లే

  • పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ మూవీ) - సెప్టెంబరు 14

ఈ-విన్

  • దిల్ సే (తెలుగు సినిమా) - సెప్టెంబరు 16

(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)