Breaking News

ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?

Published on Mon, 04/29/2024 - 08:31

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలో 'ప్రసన్నవదనం', 'కృష్ణమ్మ', 'జితేందర్ రెడ్డి' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఉన్నంతలో సుహాస్ 'ప్రసన్నవదనం'పై కాస్త అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం చాలావరకు కొత్త చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో ఓ రెండు మాత్రమే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక)

ఓటీటీలో ఈ వారం దాదాపు 16 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇంగ్లీష్-హిందీ చిత్రాల సంగతి పక్కనబెడితే 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' చిత్రాలు మాత్రమే చూడదగ్గవి అనిపిస్తున్నాయి. మిగతా వాటి గురించి రిలీజైతే తప్ప ఏం చెప్పలేం. ఇంతకీ ఈసారి ఓటీటీల్లోకి ఏం రాబోతున్నాయి. ఎందుకు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ఫియాస్కో (ఫ్రెండ్ సిరీస్) - ఏప్రిల్ 30

  • టీ పీ బన్ (జపనీస్ సిరీస్) - మే 02

  • సైతాన్ (హిందీ సినిమా) - మే 03

  • ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04

అమెజాన్ ప్రైమ్

  • అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) - మే 01

  • ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - మే 02

  • క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03

  • ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03

హాట్‌స్టార్

  • ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30

  • మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 05

  • మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05

జియో సినిమా

  • మైగ్రేషన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 01

  • హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03

  • ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03

  • వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03

ఆపిల్ ప్లస్ టీవీ

  • అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 01

(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)