Breaking News

This Week In OTT: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?

Published on Sun, 02/25/2024 - 21:37

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తోంది. దీంతో అటు థియేటర్లలో గానీ ఇటు ఓటీటీలో గానీ అద్భుతమైన చిత్రాలేం రావట్లేదు. ఈ వారమైతే థియేటర్లలో 'ఆపరేషన్ వాలంటైన్', 'వ్యూహం', 'చారీ 111', 'భూతద్దం భాస్కర్' తదితర చిత్రాలొస్తున్నాయి. వీటిపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేవు. మరి థియేటర్లలో ఏది క్లిక్ అవుతుందనేది చూడాలి.

(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

మరోవైపు ఈ వారం ఓటీటీల్లో మాత్రం దాదాపు 30కి సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే వీటిలో 'బ్లూ స్టార్', 'ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ' చిత్రాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటిలో పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలున్నాయి. రిలీజ్ తర్వాత గానీ వీటిలో ఏది బాగుందనేది తెలియదు. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసా?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 26 - మార్చి 3)

నెట్‌ఫ్లిక్స్

  • ఇండిగో (ఇండోనేసియన్ సినిమా) - ఫిబ్రవరి 27
  • అమెరికన్ కాన్స్‌పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28
  • ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
  • మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) - ఫిబ్రవరి 29
  • ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) - ఫిబ్రవరి 29
  • ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఫిబ్రవరి 29
  • మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) - మార్చి 01
  • మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ ‍(కొరియన్ మూవీ) - మార్చి 01
  • షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ సినిమా) - మార్చి 01
  • సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01
  • స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 01
  • ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) - మార్చి 01
  • ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 03

అమెజాన్ ప్రైమ్

  • వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 26
  • ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26
  • పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27
  • బ్లూ స్టార్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 29
  • పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 29
  • రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
  • నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01

హాట్‌స్టార్

  • ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 28
  • వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 01

జీ5

  • సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మార్చి 01

జియో సినిమా

  • ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 27

బుక్ మై షో

  • ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27

ఆపిల్ ప్లస్ టీవీ

  • నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01
  • ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01

ముబీ

  • ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుందామనుకున్నాం.. కానీ అలా జరగడంతో బ్రేకప్: బిగ్ బాస్ దివి)

Videos

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)