Breaking News

ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్

Published on Mon, 12/23/2024 - 11:02

2024 పూర్తయ్యేందుకు రెడీ అయిపోయింది. మరో వారం ఉందంతే! ఈ క్రమంలోనే ఏడాది చివరలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో బోలెడన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. తొలుత థియేటర్లలోకి వచ్చే వాటి విషయానికొస్తే మోహన్ లాల్ 'బరోజ్', శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, మాక్స్, ఎర్రచీర, డ్రింకర్ సాయి తదితర తెలుగు మూవీస్ రాబోతున్నాయి. వీటితో పాటు కీర్తి సురేశ్ తొలి హిందీ మూవీ 'బేబీ జాన్' కూడా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి..నిందితులకు బెయిల్‌)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ఈ వారం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో 'సొర్గవాసల్', 'భూల్ భులయ్యా 3', 'గ్లాడియేటర్ 2' చిత్రాలతో పాటు 'స్క్విడ్ గేమ్ 2' సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఈ వారం రిలీజయ్యే మూవీస్ (డిసెంబర్ 23 నుంచి 29 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • యువర్ ఫ్రెండ్, నటా బర్గేట్జ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 24

  • ఆరిజిన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25

  • ఆస్ట్రాయిడ్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 25

  • స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబర్ 26

  • భూల్ భులయ్యా 3 (హిందీ సినిమా) - డిసెంబర్ 27

  • సొర్గవాసల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 27

  • మ్యాస్ట్రో ఇన్ బ్లూ సీజన్ 3 (గ్రీక్ సిరీస్) - డిసెంబర్ 28

అమెజాన్ ప్రైమ్

  • చీఫ్సాలిక్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 24

  • గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25

  • జంప్ స్టార్ట్ మై హార్ట్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 25

  • థానారా (మలయాళ సినిమా) - డిసెంబర్ 27

  • యువర్ ఫాల్ట్ (స్పానిష్ మూవీ) - డిసెంబర్ 27

  • పార్టీ టిల్ డై (హిందీ సిరీస్) - డిసెంబర్ 24 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్)

హాట్‌స్టార్

  • డాక్టర్ హూ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25

  • బఘీరా (హిందీ డబ్బింగ్ సినిమా) - డిసెంబర్ 25

జీ5

  • ఖోజ్: పర్చైన్ కే ఉస్ పర్ (హిందీ సినిమా) - డిసెంబర్ 27

జియో సినిమా

  • డాక్టర్స్ (హిందీ సిరీస్) - డిసెంబర్ 27

  • సురక్ష (భోజ్‌పురి మూవీ) - డిసెంబర్ 27

మనోరమ మ్యాక్స్

  • పంచాయత్ జెట్టీ (మలయాళ సినిమా) - డిసెంబర్ 24

  • ఐ యామ్ కథలన్ (మలయాళ మూవీ) - డిసెంబర్ 25

లయన్స్ గేట్ ప్లే

  • మదర్స్ ఇన్‌స్టింక్ట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 27

డిస్కవరీ ప్లస్

  • హ్యారీపోటర్ విజడ్జ్ ఆఫ్ బేకింగ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 27

(ఇదీ చదవండి: 'సన్నీ లియోన్‌' పేరుతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేటుగాడు)

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)