Breaking News

ఏప్రిల్‌ చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌లేంటి?

Published on Mon, 04/24/2023 - 13:27

ఓపక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క బాక్సాఫీస్‌ వద్ద సినిమాలు దంచికొడుతున్నాయి. దసరా, విరూపాక్ష సినిమాల ఫలితాలే ఇందుకు నిదర్శనం. మున్ముందు పట్టపగలే చుక్కలు చూపించేందుకు భానుడు సిద్ధమయ్యాడు. అయితే సినిమా వాళ్లు మాత్రం మా వినోదాత్మక కంటెంట్‌తో ప్రేక్షకులను ఇళ్ల నుంచి థియేటర్‌కు రప్పిస్తామని ధీమాగా చెప్తున్నారు.

మరి ఈ వేసవి సెలవుల్లో రిలీజ్‌ కానున్న కొత్త సినిమాలు ఏంటి? అవి ఏయే రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఓటీటీలో వస్తున్న కొత్త కంటెంట్‌ ఏంటి? అసలు ఈ వారం థిటయేర్‌, ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో చూసేద్దాం..

ఏజెంట్‌ - ఏప్రిల్‌ 28

పొన్నియన్‌ సెల్వన్‌ 2 - ఏప్రిల్‌ 28

రారా పెనిమిటి - ఏప్రిల్‌ 28

శిసు- ఏప్రిల్‌ 28

ఓటీటీలో సందడి చేసే సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌
దసరా - ఏప్రిల్‌ 27
కోర్ట్‌ లేడీ (వెబ్‌ సిరీస్‌) - ఏప్రిల్‌ 26
నోవోల్యాండ్‌ (వెబ్‌ సిరీస్‌) - ఏప్రిల్‌ 27
ది గుడ్‌ బ్యాడ్‌ మదర్‌ (వెబ్‌ సిరీస్‌)- ఏప్రిల్‌ 27
ఎకా - ఏప్రిల్‌ 28
బిఫోర్‌ లైఫ్‌ ఆఫ్టర్‌ డెత్‌ - ఏప్రిల్‌ 28

అమెజాన్‌ ప్రైమ్‌
పత్తు తల - ఏప్రిల్‌ 27
సిటాడెల్‌ (వెబ్‌ సిరీస్‌) - ఏప్రిల్‌ 28

జీ5
వ్యవస్థ - ఏప్రిల్‌ 28
యూటర్న్‌ - ఏప్రిల్‌ 28

హాట్‌స్టార్‌
సేవ్‌ ది టైగర్స్‌ (వెబ్‌ సిరీస్‌) - ఏప్రిల్‌ 27
పీటర్‌ పాన్‌ అండ్‌ వెండీ - ఏప్రిల్‌ 28

బుక్‌ మై షో
స్క్రీమ్‌ 6 - ఏప్రిల్‌ 26

సోనీలివ్‌ 
తురముఖమ్‌ - ఏప్రిల్‌ 28

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)