Breaking News

ఈ వారం రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లివే!

Published on Mon, 05/08/2023 - 13:55

సమ్మర్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. సూరీడు బ్రేక్‌ తీసుకున్నాడా? అంటే అదీ లేదు. వర్షం కాస్త గ్యాప్‌ ఇవ్వగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఎండ, వర్షం దోబూచులాట మధ్య కొత్త సినిమాలు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. కొత్త సరుకుతో థియేటర్లు వెల్‌కమ్‌ చెప్తున్నాయి. మరి ప్రతివారంలాగే ఈ వార​ం అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో చూసేద్దాం..

థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు..
► కస్టడీ - మే 12
► ఛత్రపతి - మే 12
► భువన విజయమ్‌ - మే 12
► ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌ - మే 12
► కళ్యాణమస్తు - మే 12
► మ్యూజిక్‌ స్కూల్‌ - మే 12

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు..

ఆహా
► న్యూసెన్స్‌ - మే 12

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
► దహాద్‌ - మే 12
► ఎయిర్‌ - మే 12

హాట్‌స్టార్‌
► ది మప్పెట్స్‌ మేహెమ్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 10
► స్వప్నసుందరి - మే 12

నెట్‌ఫ్లిక్స్‌
► క్వీన్‌ క్లియోపాత్ర - మే 10
► రాయల్‌ టీన్‌, ప్రిన్సెస్‌ మార్గరెట్‌ (హాలీవుడ్‌) - మే 11
► ఎరినీ - మే 11
► ది మదర్‌ - మే 12
► క్రాటర్‌ - మే 12
► బ్లాక్‌ నైట్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 12

జీ5
► తాజ్‌: ది రీన్‌ ఆఫ్‌ రివేంజ్‌ రెండో సీజన్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 12

సోనీలివ్‌
► ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌ - మే 12

జియో సినిమా
► విక్రమ్‌ వేద - మే 12

చదవండి: నాగచైతన్య ఫస్ట్‌ కిస్‌ సమంతకే.. మరి ఫస్ట్‌ డేట్‌ ఎవరితోనో తెలుసా?

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)