Breaking News

ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!

Published on Mon, 07/08/2024 - 12:02

థియేటర్లలో కల్కి దూకుడు కొనసాగుతోంది. వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. మరోవైపు సూపర్‌ హిట్‌ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 (ఇండియన్‌ 2) రిలీజ్‌కు రెడీ అయింది. ఈ నెల 12న విడుదల కానుంది. అలాగే అదే రోజు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సారంగదరియా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో ఆకాశమే నీ హద్దురాకు రీమేక్‌గా తెరకెక్కిన సర్ఫిరా మూవీ ఈ శుక్రవారమే విడుదలవుతోంది. వీటి సంగతిలా ఉంటే అటు ఓటీటీలో ఏయే చిత్రాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయో చూసేద్దాం..

అమెజాన్‌ ప్రైమ్‌
🎥  సాసేజ్‌ పార్టీ: ఫుడ్‌టోపియా (కార్టూన్‌)- జూలై 11

నెట్‌ఫ్లిక్స్‌
🎞️ ద బాయ్‌ఫ్రెండ్‌ (సిరీస్‌) - జూలై 9
🎞️ రిసీవర్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) - జూలై 10
🎞️ ఎవ లాస్టింగ్‌ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌) - జూలై 10
🎞️ వైల్డ్‌ వైల్డ్‌ పంజాబ్‌ (హిందీ మూవీ) - జూలై 10
🎞️ షుగర్‌ రష్‌: ద బేకింగ్‌ పాయింట్‌ (రెండో సీజన్‌) - జూలై 10
🎞️ అనదర్‌ సెల్ఫ్‌ (రెండో సీజన్‌) - జూలై 11
🎞️ వానిష్‌డ్‌ ఇంటు ద నైట్‌ (మూవీ)- జూలై 11
🎞️ వికింగ్స్‌: వాల్హల్ల 3 (వెబ్‌ సిరీస్‌) - జూలై 11
🎞️ మహారాజ (మూవీ) - జూలై 12
🎞️ బ్లేమ్‌ ద గేమ్‌ (సినిమా) - జూలై 12
🎞️ ఎక్స్‌ప్లోడింగ్‌ కిట్టెన్స్‌ (కార్టూన్‌ సిరీస్‌) - జూలై 12

 

యాపిల్‌ టీవీ
🎥  సన్నీ - జూలై 10

హాట్‌స్టార్‌
🎞️ కమాండర్‌ కరణ్‌ సక్సేనా (వెబ్‌ సిరీస్‌) - జూలై 8
🎞️ మాస్టర్‌ మైండ్‌ (వెబ్‌ సిరీస్‌) - జూలై 10
🎞️ అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) - జూలై 12 
🎞️ షో టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) - జూలై 12

 

జియో సినిమా
🎥  పిల్‌ (హిందీ మూవీ) - జూలై 12

ఆహా
📽️ హిట్‌ లిస్ట్‌ (సినిమా) - జూలై 9
📽️ ధూమం (సినిమా) - జూలై 11

 

సోనీలివ్‌
🎞️ 36 డేస్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌) - జూలై 12

లయన్స్‌ గేట్‌ ప్లే
🎥  డాక్టర్‌ డెత్‌: సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - జూలై 12

మనోరమ మ్యాక్స్‌
🎞️ మందాకిని (మలయాళ మూవీ)- జూలై 12

చదవండి: వరలక్ష్మీ పెళ్లి ఖర్చుపై క్లారిటీ ఇచ్చిన శరత్‌కుమార్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)