Breaking News

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలివే, లిస్ట్‌ చూసేయండి!

Published on Mon, 07/31/2023 - 11:16

జూలై నెలలో ఎక్కువగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. వీటిలో ఒకటీరెండు మాత్రమే సక్సెస్‌ రుచి చూశాయి. భారీ బడ్జెట్‌ సినిమాలేవీ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో మరిన్ని చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలాగే బాక్సాఫీస్‌ దగ్గర విడుదలైన సినిమాలు అటు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..

థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు..
⇒ ఎల్‌జీఎం (తెలుగు) - ఆగస్టు 4
⇒ కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌ - ఆగస్టు 4
⇒ రాజుగారి కోడిపులావ్‌ - ఆగస్టు 4
⇒ విక్రమ్‌ రాథోడ్‌ - ఆగస్టు 4
⇒ మిస్టేక్‌ - ఆగస్టు 4
⇒ మెగ్‌ 2: రాక్షస తిమింగలం - ఆగస్టు 3
⇒ దిల్‌సే - ఆగస్టు 4

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు

హాట్‌స్టార్‌
⇒ గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ3 - ఆగస్టు 2
⇒ దయా (తెలుగు సిరీస్‌)- ఆగస్టు 5

నెట్‌ఫ్లిక్స్‌
⇒ చూనా (హిందీ వెబ్‌ సిరీస్‌) - ఆగస్టు 3
⇒ రంగబలి - ఆగస్టు 4
⇒ ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) - ఆగస్టు 4

సోనీ లివ్‌
⇒ పరేషాన్‌ (తెలుగు) - ఆగస్టు
⇒ పోర్‌ తొడిల్‌ (తమిళ్‌) - ఆగస్టు 4

చదవండి: తమన్నా కోసం ఆ టాప్‌ హీరోయిన్‌ను టార్గెట్‌ చేసిన అజిత్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)