Breaking News

ఇది 40 ఏళ్ల ప్రేమ.. ఉపాసన పోస్ట్ వైరల్

Published on Wed, 02/26/2025 - 16:11

మెగా కోడలు ఉపాసన క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ చేసింది. తల్లిదండ్రులు అనిల్-శోభన 40వ పెళ్లి రోజు వేడుకలకు హాజరైంది. భర్త రామ్ చరణ్, కూతురు క్లీంకారతో కలిసి ఫుల్ హ్యాపీగా కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా)

"40వ వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు అమ్మ‌-నాన్న. మాపై మీ ఆశీర్వాదం ఎల్ల‌ప్పుడూ ఉంటుంది" అని ఉపాసన వీడియో దిగువన రాసుకొచ్చింది. ఇది చూసిన మెగా అభిమానులు, నెటిజ‌న్లు ఉపాస‌న తల్లిదండ్రులకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత వీళ్లకు కూతురు పుట్టింది. వీలు కుదిరిన ప్రతిసారీ తన కూతురుతో కలిసి దిగిన పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన. ఇప్పుడు కూడా వీడియోలో కూతురు ఉంది. కానీ ముఖం మాత్రం చూపించలేదు.

(ఇదీ చదవండి: పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న ఓటీటీ నటి)

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు