Breaking News

ఆ డైరెక్టర్‌ అంతే ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తాడు: ఉదయనిధి ‍స్టాలిన్‌

Published on Fri, 06/23/2023 - 07:41

కోలీవుడ్‌లో దర్శకుడు మారి సెల్వరాజ్‌ టెన్షన్‌ పార్టీ అని అన్నది ఎవరో కాదు. నటుడ, నిర్మాత, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌నే. తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం మామన్నన్‌. కీర్తిసురేష్‌ కథానాయక నటించిన ఇందులో వడివేలు కీలకపాత్ర పోషించారు. మారి సెల్వరాజ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. పరియేరుమ్‌ పెరుమాళ్‌ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తరువాత ధనుష్‌ హీరోగా కర్ణన్‌ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. ఈ చిత్రం దర్శకుడికి మూడో చిత్రం. దీనికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

(ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి)

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మామన్నన్‌ చిత్రం ఈనెల 29న తెరపై రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర వర్గాలు ప్రమోషన్‌ కార్యక్రమాలను ముంబరం చేశారు. ఇటీవల ఒక చానన్‌లో పాల్గొన్న చిత్ర కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ షూటింగ్‌ స్పాట్లో దర్శకుడు మారి సెల్వరాజ్‌ చాలా టెన్షన్‌గా ఉంటారని చెప్పారు. తన అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ను ఎడాపెడా కొట్టేస్తారని, ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తారని చెప్పారు. సెట్‌ అంతా యుద్ధవాతావరణం నెలకొంటుందని అన్నారు.

దీంతో నెటిజన్లు దర్శకుడు మారి సెల్వరాజ్‌ ఓ రేంజ్‌లో అడేసుకుంటున్నారు. శతాధిక చిత్రాలు చేసిన దర్శకులు కూడా మర్యాదగా ప్రవర్తించేవారిని, రెండు చిత్రాలతో మారిసెల్వరాజ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌పై తన ప్రతాపం చూపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

(ఇదీ చదవండి:మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్‌ మాస్టర్‌ కుమారుడు ఫైర్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)