Breaking News

రాహుల్‌ సిప్లిగంజ్‌ 'దేత్తడి' సాంగ్‌.. ఉదయభాను మాస్‌ డ్యాన్స్‌

Published on Sun, 08/03/2025 - 12:16

సత్యరాజ్, ‘సత్యం’ రాజేశ్, ఉదయభాను (Udaya Bhanu), వశిష్ఠ ఎన్‌. సింహా, సాంచీ రాయ్‌ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’ (Tribanadhari Barbarik Movie). మోహన్‌ శ్రీవత్స దర్శకత్వంలో మారుతీ టీమ్‌ ప్రొడక్ట్‌ సమర్పణలో విజయపాల్‌ రెడ్డి అడిదల నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇన్‌ఫ్యూజన్‌ బ్యాండ్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఇస్కితడి ఉస్కితడి... చేసేద్దాం దేత్తడి’ అంటూ సాగే పాటని రిలీజ్‌ చేశారు. రఘురామ్‌ రాసిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. 

ఈ స్పెషల్‌ సాంగ్‌లో ఉదయ భాను డ్యాన్స్‌ చేశారు. ‘‘సరికొత్త కథతో మైథలాజికల్‌ టచ్‌తో రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. ‘ఇస్కితడి’ పాలో ఉదయ భాను స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’’ అని యూనిట్‌ పేర్కొంది.  రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ సాంగ్‌ పాడటంతో పాటు ఇందులో డ్యాన్స్‌ కూడా చేశాడు. ఇక ఉదయభాను కూడా ఫుల్‌ ఎనర్జీతో స్టెప్పులేసింది. చేతిలో పెద్ద కత్తి పట్టి వీరత్వం ప్రదర్శిస్తూ డ్యాన్స్‌ చేసింది.

 

చదవండి: రొమాన్స్‌ ఇరుక్కు, ట్విస్ట్‌ ఇరుక్కు.. ఓటీటీలో లవ్‌ స్టోరీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)