Breaking News

ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి

Published on Sun, 10/27/2024 - 16:32

బుల్లితెర లవ్‌ బర్డ్స్‌ సురభి జ్యోతి- సుమిత్‌ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్‌ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఉత్తరాఖండ్‌ జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లోని ఓ రిసార్ట్‌లో వివాభ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్‌ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించడం విశేషం.

ఎవరీ సురభి జ్యోతి?
పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్‌ హై, నాగిన్‌, ఇష్క్‌బాజ్‌, కోయి లౌట్‌కే ఆయా హై సీరియల్స్‌లో నటించింది. వరుడు సుమిత్‌ సూరి.. రిషికేశ్‌లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్‌ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్‌ ద ఫిష్‌, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్‌ కేస్‌, హోమ్‌ వంటి వెబ్‌ సిరీస్‌లలో యాక్ట్‌ చేశాడు.

అప్పటి నుంచే లవ్‌
సురభి, సుమిత్‌.. హాంజి: ద మ్యారేజ్‌ మంత్ర అనే మ్యూజిక్‌ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్‌ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)