Breaking News

300కు పైగా సినిమాలు.. టాలీవుడ్‌ స్టార్ రైటర్ కన్నుమూత

Published on Tue, 04/02/2024 - 10:28

టాలీవుడ్‌కు చెందిన పలు సినిమాలకు మాటల రచయితగా వ్యవహరించిన శ్రీ రామకృష్ణ (74) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఇతర భాషల నుంచి టాలీవుడ్‌లోకి అనువాదం చెందిన చాలా సినిమాలకు తెలుగులో డైలాగ్స్ అందించిన మాటల రచయితగా శ్రీ రామకృష్ణకు మంచి గుర్తింపు ఉంది. అనారోగ్యంతో గత కొన్నిరోజులుగా చెన్నైలోని తేనపేటలో ఉన్న అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన మరణించారు. శ్రీ రామకృష్ణ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి కాగా 50 ఏళ్ల కిందట సినీ పరిశ్రమ అంతా చెన్నైలోనే ఉండేది. ఈ కారణంగా ఆయన అక్కడే స్థిరపడ్డారు. 

బొంబాయి, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్మెన్, చంద్రముఖి తదితర 300కు పైగా చిత్రాలకు ఆయన మాటలు రాశారు. జీన్స్ సినిమా తెరకెక్కించే సమయంలో రామకృష్ణ దగ్గరే కొంతమేరకు తెలుగు నేర్చుకున్నానని బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.  

మణిరత్నం, శంకర్ వంటి స్టార్‌ డైరెక్టర్స్‌ అన్ని సినిమాలకు దాదాపు ఆయనే మాటల రచయితగా పనిచేశారు. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి ఆయన చివరగా పనిచేశారు. శ్రీ రామకృష్ణ అంత్యక్రియలు  చెన్నై సాలి గ్రామంలోని శ్మశాన వాటికలో నేడు  జరుగుతాయని ఆయన కుమారుడు గౌతం తెలిపారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)