తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. అల్లాడుతున్న ప్రయాణికులు
Breaking News
పశ్చిమాసియా యుద్ధంపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
హర్ముజ్‌లో మళ్లీ టెన్షన్: భారత నౌకను దిగ్బంధించి..
ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా.. మొదటికే ముప్పు?
2009 తర్వాత పుట్టిన వారికి.. బ్రిటన్ షాక్!
మాడిపోతున్న ఉత్తరాది.. తడిసిపోతున్న దక్షిణాది
చర్యలు వద్దు.. కేసీఆర్, హరీష్‌కు భారీ ఊరట
ప్రేమ.. ఎంత పని చేసింది?
‘తలొంచం.. తరిమికొడతాం’: ‘పహల్గామ్’పై ప్రధాని మోదీ
Earth Day 2026: అవని అంతం?.. మోగిన ‘కోడ్ రెడ్’!
ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు.. చర్చలకు సిద్దం: మంత్రి పొన్నం
‘ముఖ్య’నేత సూత్రధారి.. బినామీలు పాత్రధారులు 'లేపాక్షి'.. లేపేద్దాం!
పుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఎంఆర్పీ.. టీజర్ చూశారా?
Published on Wed, 04/22/2026 - 14:21
నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం ఎంఆర్పీ. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్. ఈ సినిమాకు శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ డోనాల్ బిస్తీ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'మన కల కోసం మనం పనిచేయకపోతే.. వేరే వాళ్ల కలల కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది' అనే డైలాగుతో ప్రారభమైన టీజర్ సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు అజయ్ అరసాడ సంగీతమందిస్తున్నారు.
#
Tags : 1