Breaking News

సైమా అవార్డ్స్.. మిరాయ్‌కే అత్యధికం..!

Published on Fri, 07/31/2026 - 05:51

ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుకకు అంతా సిద్ధమైంది. దక్షిణాదిలో అందించే సైమా అవార్డుల పండుగ సెప్టెంబర్‌లో జరగనుంది.  2025లో రిలీజైన చిత్రాలు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్‌ దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలకు సంబంధించి అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకున్న చిత్రాల జాబితాను సైమా అవార్డుల కమిటీ ప్రకటించింది.

మిరాయ్‌కు అత్యధిక నామినేషన్స్..

టాలీవుడ్ మూవీ మిరాయ్ ‍అత్యధికంగా 11 విభాగాల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి-వెంకటేశ్‌ల బ్లాక్‌బస్టర్‌ మూవీ సంక్రాంతికి వస్తున్నాం 10 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. నాగచైతన్య నటించిన తండేల్‌, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన కోర్ట్ చిత్రాలు  9 విభాగాల్లో నామినేషన్స్‌ సొంతం చేసుకున్నాయి. కాగా.. ఈ సైమా అవార్డుల వేడుక సెప్టెంబరు 11, 12 తేదీల్లో గ్రాండ్‌గా జరగనుంది.

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)