Breaking News

పోలీస్‌ ఆఫీసర్‌తో ప్రేమలో పడిన టాలీవుడ్‌ హీరోయిన్‌

Published on Fri, 05/12/2023 - 10:20

సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్‌ తెగ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల సినిమా విశేషాల కంటే పర్సనల్‌ లైఫ్‌పై ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. ఇక హీరో,హీరోయిన్ల ప్రేమ, పెళ్లిళ్లలకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్‌ హీరోయిన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ప్రేమలో పడిపోయిందనే గాసిప్‌ జోరుగా వినిపిస్తుంది.

'మా అబ్బాయి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ చిత్రా శుక్లా. ఆ తర్వాత రాజ్ తరుణ్‌తో ‘రంగుల రాట్నం’, అల్లరి నరేష్ తో ‘సిల్లీ ఫెలోస్’, ‘తెల్లవారితే గురువారం’వంటి పలు సినిమాల్లో నటించిన మెప్పించింది. లేటెస్ట్‌గా గీతసాక్షిగా అనే సినిమాలోనూ నటించింది. తాజాగా ఆమె ప్రేమ వ్యవహారం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. వైభవ్‌ ఉపాధ్యాయ్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌తో చిత్రా కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతుందట. చదవండి: మెగా హీరోకు పార్టీ ఇచ్చిన మంచు మనోజ్‌

తాజాగా ఆమె బర్త్‌డే సందర్భంగా వైభవ్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరుస్తుంది. హ్యాపీ బర్త్‌డే స్వీట్‌హార్ట్‌ అంటూ వైభవ్‌ పోస్ట్‌చేయడం, దానికి చిత్రా థ్యా​ంక్యూ నా వైభవ్‌ అంటూ కామెంట్‌ చేయడంతో ఈ అమ్మడి లవ్‌ మ్యాటర్‌ ఇప్పుడు తెరపైకి వచ్చింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. 

Videos

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)