Breaking News

ఈ ఫోటోలోని టాలీవుడ్‌ స్టార్‌ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?

Published on Thu, 04/10/2025 - 21:35

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని ఎవరకీ ఉండదు చెప్పండి. బాల్యంలో తన కుటుంబంతో గడిపిన ఎన్నో మధుర క్షణాలు ఒక్కసారిగా కళ్ల ముందు కదిలితే వచ్చే ఫీలింగే వేరు. మరీ ముఖ్యంగా ఓకే కుటుంబంలో పుట్టి పెరిగిన అన్నదమ్ములు, అక్కచెలెల్లు మధ్య అనుబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరం ఓకే ఇంట్లో ఉండి సరదాగా ఉండే మనం.. ఇప్పుడు పెరిగి, పెళ్లిళ్లు అయ్యాక కేవలం మన కుటుంబమే లోకంగా జీవిస్తున్నాం. ‍‍అలాంటి ఈ రోజుల్లో మనకు తోబుట్టులను గుర్తు చేసుకునేందుకు ఒక డే ఉందని మీకు తెలుసా? రక్తం పంచుకుని పుట్టిన బంధాలు దూరమవుతున్న ఈ రోజుల్లో కనీసం ప్రత్యేకమైన సిబ్లింగ్స్‌ డే రోజైనా వారిని గుర్తు చేసుకుందాం.

తాజాగా ఇవాళ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన సిస్టర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. తనతో ఉ‍న్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంది. మై ఫేవరేట్ పర్సన్ ఇన్‌ మై లైఫ్ అంటూ తనతో ఉన్న త్రో బ్యాక్‌ పిక్‌ను షేర్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే శిల్పా శిరోద్కర్ సైతం తన అక్క నమ్రతాతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వు అతిపెద్ద మద్దతుగా నిలిచే వ్యక్తి నువ్వే అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే శిల్పా శిరోద్కర్ హిందీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. టాప్‌-5 నిలిచి మరింత ఫేమస్ అయ్యారు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)