Breaking News

ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ హీరో సిస్టర్.. ఎవరో తెలుసా?

Published on Tue, 09/02/2025 - 16:10

మన చిన్నప్పటి ఫోటోలు దొరకడం చాలా అరుదు. రోజుల్లో అయితే మన పిల్లల్ని మొబైల్ఫోన్బంధిస్తున్నాం కానీ.. 1990ల్లో మాత్రం సెల్ఫోన్అందుబాటులో లేదు. బాల్యంలో దిగిన ఫోటోలను పెద్దయ్యాక చూసుకుంటే ఎంత బాగుంటుందో. ఆనందం వేరే లెవెల్. అలా మన చిన్నప్పటి ఫోటోలు ఎవరైనా పంపిస్తే చూసి తెగ మురిసిపోతాం కూడా. అలాగే మనకు ఇష్టమైన వాళ్ల బర్త్డే రోజు చిన్నప్పటి ఫోటోలు పంపితే కలిగే సంతోషమే వేరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా? అయితే స్టోరీ చదివేయండి.

టాలీవుడ్ హీరో సుశాంత్అనుమోలు.. తాజాగా తన సిస్టర్కు సంగీత అనుమోలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్డే సిస్టర్అంటూ ఆమెతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇందులో బాల్యంలో అమ్మా, నాన్నతో తన సిస్టర్దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. చాలా అరుదైన చిన్నప్పటి ఫోటోలో సుశాంత్ సిస్టర్క్యూట్క్యూట్గా కనిపించింది. పిక్ కాస్తా నెట్టింట వైరల్కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ సుశాంత్సిస్టర్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సుశాంత్‌ పోస్ట్‌కు సంగీత కూడా రిప్లై ఇచ్చింది. 

ఇక హీరో సుశాంత్‌ విషయానికొస్తే..ఆయన హీరోగా పృథ్వీరాజ్‌ చిట్టేటి దర్శకత్వంలో ఓ సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్‌ కుమార్, రాజ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 18 సుశాంత్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించి.. ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు . ఇందులో ఎక్సార్సిస్ట్‌ (భూత వైద్యుడు)గా సుశాంత్ కనిపించనున్నారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు