Breaking News

హీరో రానా మెచ్చిన టాప్-5 సినిమాలు.. ఒక్క తెలుగు సినిమా లేదుగా!

Published on Thu, 07/17/2025 - 20:59

టాలీవుడ్ హీరో రానా ఈ ఏడాదిలో రానా నాయుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. వెంకటేశ్- రానా కాంబోలో వచ్చిన ఈ సిరీస్‌కు మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా రానా సమర్పణలో వస్తోన్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రానాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ ఫేవరేట్ సినిమాల్లో టాప్‌-5 ఏంటని యాంకర్‌ రానాను అడిగింది. ఈ ప్రశ్నకు రానా తనకిష్టమైన చిత్రాల పేర్లను వెల్లడించారు. మొదటిది స్టార్ వార్స్ అని.. ఆ తర్వాత కమల్ హాసన్ నాయకన్, స్కార్ఫేస్, గ్లాడియేటర్, లాక్ స్టాక్ అండ్‌ టూ స్మోకింగ్ బారెల్స్ అని హాలీవుడ్ సినిమాల పేర్లను ప్రస్తావించారు. అయితే టాప్-5లో ఒక్క తెలుగు మూవీ కూడా లేకపోవడం విశేషం. రానా చెప్పిన సినిమాల్లో కోలీవుడ్ హీరో కమల్ హాసన్‌ మూవీ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రానా కూడా కమల్ హాసన్‌ అభిమాని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)