Breaking News

'నా కెరీర్‌లో మరిచిపోలేని ప్రతిజ్ఞ'.. మోహన్ బాబు పోస్ట్ వైరల్!

Published on Tue, 12/10/2024 - 18:17

తెలుగు వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడు మోహన్ బాబు. హీరోగా, విలన్‌గా ప్రత్యేక పాత్రలతో తెలుగువారిని మెప్పించారు. అప్పటి స్టార్‌ హీరోల సినిమాల్లో తన విలనిజంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథానాయకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. అలా తన కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచివాటిలో 1982లో వచ్చిన 'ప్రతి​జ్ఞ' చిత్రం ఒకటిగా ఎప్పటికీ గుర్తుంటుంది. తాజాగా ఆ సినిమాలోని ఓ క్లిప్‌ను సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు మోహన్ బాబు.

(ఇది చదవండి: ‘మంచు’ ఫ్యామిలీ వార్‌.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి)

మోహన్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..' ఓ అందమైన గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో వచ్చిన ప్రతిజ్ఞ చిత్రం(1982) నా కెరీర్‌లో ఓ మైలురాయి. బోయని సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో నా పాత్రను అస్వాదించా. ఎంతో ఎనర్జిటిక్‌గా చేసిన ఈ పాత్ర నా కెరీర్‌లో ఓ మరిచిపోలేని కథ. ఈ సినిమాతోనే తొలిసారిగా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌తో నిర్మాతగా అడుగుపెట్టా. అందుకే ఈ చిత్రానికి నా గుండెల్లో ప్రత్యేకస్థానం ఎల్లప్పుడూ ఉంటుంది' అంటూ పోస్ట్ చేశారు.  ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మోహన్ బాబు నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)