Breaking News

మీ సినిమాల్లో ఫస్ట్ నైట్‌ సీన్‌.. అక్కడే ఎందుకు?.. డైరెక్టర్‌కు ఆసక్తికర ప్రశ్న

Published on Mon, 04/21/2025 - 16:41

తమన్నా లీడ్‌ రోల్‌లో తెరకెక్కించిన చిత్రం ఓదెల-2. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హారర్ ఫాంటసీగా తీసిన ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా.. సంపత్‌ నంది కథ అందించారు. తాజాగా ఈ మూవీ సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన సంపత్ నందికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

మీ సినిమాల్లో  ఫస్ట్ నైట్ సీన్ ఎక్కడో పంట పొలాల్లో పెడుతూ ఉంటారు.. అది మీ రియల్ ఎక్స్‌పీరియన్స్ నుంచి వచ్చిందా? అని ఆయనను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాస్తా ఆశ్చర్యానికి గురైన సంపత్‌ నంది సమాధానమిచ్చారు. తనకు అలాంటి అనుభవమేమి లేదని నవ్వుతూ చెప్పారు. సంక్రాంతి కోళ్ల పందాల గురించి విన్నారు కదా? అలా ఒక్కో చోట ఒక రకమైన విధానం ఉంటుందని సంపత్ నంది అన్నారు.

మాకు మొక్కజొన్న పొలాల్లో మంచెలు ఉండేవని సంపత్‌ నంది తెలిపారు. అక్కడే పైకి ఎక్కి కూర్చోని తినడం చాలా సరదాగా ఉండేదని అన్నారు. ఇలాంటివీ చూసినప్పుడు చాలా అద్భుతమైన ఫీలింగ్‌ ఉంటుందని సంపత్ నంది బదులిచ్చారు. అయినా ఇలాంటి వింత ప్రశ్న ఎదురు కావడం సంపత్‌ నందికి బహుశా మొదటిసారి కావొచ్చు. 
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)