'అమ్మమ్మ.. అందరు నిన్ను వైరల్ వయ్యారి అంటున్నారు'.. శ్రీలీల ఫన్నీ వీడియో!

Published on Wed, 07/16/2025 - 15:57

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఇటు తెలుగులో.. అటు కన్నడలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తెలుగులో వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కన్నడ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో జెనీలియా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాలో ఓ క్రేజీ సాంగ్‌ పుష్ప-2 రేంజ్‌లో వైరలైంది. పుష్పలో శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్‌ను తలపించింది. వైరల్ వయ్యారి అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. దీంతో ఎ‍క్కడ చూసిన వైరల్ వయ్యారి అనే సాంగ్‌ తెగ వైరలవుతోంది.

అయితే తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన అమ్మమ్మతో చేసిన ఫన్నీ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. అమ్మమ్మ నిన్ను అందరు వైరల్ వయ్యారి అంటున్నారు అని శ్రీలీల చెప్పగా.. నన్నెందుకు అంటారు..నన్ను ఎవరు అనరు.. నిన్నే కదా అనేది అంటూ నవ్వుతూ మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)