Breaking News

ఎన్నికల బరిలో టాలీవుడ్‌ నటి.. నామినేషన్‌ దాఖలు

Published on Thu, 04/25/2024 - 18:38

టాలీవుడ్‌ నటి  దాసరి సాహితి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు ఆమె నామినేషన్‌ పత్రాలను కూడా దాఖలు చేశారు.  పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న దాసరి సాహితి.. హీరోయిన్‌గా కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. అదే సినిమా సీక్వెల్‌లో సత్యం రాజేష్‌ను ప్రేమించిన అమ్మాయిగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అవకాశాలు రావాలే గానీ తన సత్తా ఏంటో చూపించే టాలెంట్‌ ఈ బ్యూటీలో ఉంది.

తాజాగా దాసరి సాహితి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు  నేడు ఏప్రిల్‌ 24న నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే, చేవేళ్లలో బీఆర్‌ఎస్‌ నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌, బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రంజిత్‌రెడ్డి పోటీలో ఉన్నారు. నామినేషన్‌ ప్రక్రియ రేపటితో ముగుస్తున్న సమయంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక్‌కు సాహితి నామినేషన్‌ సమర్పించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)