Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?
Breaking News
ఢిల్లీలో భారీ పేలుడు
అలాంటి పని అస్సలు చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్
శ్రీచైతన్య స్కూల్.. 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
రాజస్తాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా అతడే!
అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నాకు సంబంధం లేదు
వందే మాతరం కంపల్సరీ పాడాల్సిందే!
చివరి కోరిక తీరకుండానే.. వెళ్లిపోయావా ఎల్లన్నా
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కోసం తొలిసారిగా..
జూబ్లీహిల్స్‌లో ఫేక్ ఓటర్ ఐడీలు! ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
‘దేవుడితో రాజకీయాలు వాళ్లకు బాగా అలవాటే!’
టీడీపీ ఎమ్మెల్యేల రచ్చ.. సర్వేపై బాబు, లోకేష్ గగ్గోలు!
టీడీపీ నేత గోడౌన్లో టన్నుల కొద్దీ గోమాంసం..
పసిడి, వెండి.. ధరల తుపాను
Kolkata: ‘స్పైస్‌జెట్’ అత్యవసర ల్యాండింగ్
ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా?
‘హజ్’ కోటా నిర్థారణ.. ఎందరు వెళ్లొచ్చంటే..
సీఎస్కే కెప్టెన్‌గా సంజూ శాంసన్..! రాజస్తాన్‌లోకి జడేజా?
ఆ రాష్ట్రాల్లో వేధింపులు.. కేరళ బస్సులు బంద్
రూ.9,169 కోట్ల లాండరింగ్ రాకెట్‌ను గుర్తించిన సీబీడీటీ
నవ్వులే నవ్వులు
Published on Mon, 11/10/2025 - 01:25
తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా భరత్ దర్శన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. తొలి సినిమా ‘శివమ్ భజే’తో ప్రేక్షకులని అలరించిన గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం ఇది.
‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ఒకేసారి రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు.
#
Tags : 1