Breaking News

ఓం శాంతి శాంతి శాంతిః.. టిక్కెట్లపై వారికి బంపరాఫర్..!

Published on Wed, 01/28/2026 - 15:38

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ ప్రీమియర్స్‌ గురువారం రోజు ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ బంపరాఫర్ ప్రకటించింది.

పెయిడ్ ప్రీమియర్స్‌కు వచ్చే కపుల్స్‌కు ఒకటి టికెట్ కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్‌ ప్రకటించింది. అయితే కేవలం కపుల్స్‌ మాత్రమేనని తెలిపింది. ఈ ప్రీమియర్ షోలను ఏపీలోని ఏషియన్‌ ముక్త సినిమాస్‌ (విశాఖపట్నం), వీపీసీ (అమలాపురం), మినీ రేవతి (మచిలీపట్నం), గౌతమి (అనంతపురం) థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది.

మరోవైపు తక్కువ ధరకే ఈ సినిమాని చూసేలా రెగ్యులర్‌ షో టికెట్లపై చిత్ర బృందం ఇప్పటికే ఆఫర్‌ ప్రకటించింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.99 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 ప్లస్ జీఎస్టీతో కలిపి టికెట్ ధరలను నిర్ణయించింది. ఈ మూవీని భార్య, భర్తల మధ్య జరిగిన కథాంశంగాదర్శకుడు ఏఆర్‌ సజీవ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటిన తరుణ్‌ భాస్కర్‌ హీరోగా నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)