Breaking News

సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్‌'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్‌

Published on Thu, 02/27/2025 - 18:47

తెలుగు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ (Thaman S) ఒకప్పుడు సినిమాలోనూ యాక్ట్‌ చేశాడు. సిద్దార్థ్‌తో కలిసి బాయ్స్‌ మూవీ (Boys Movie)లో నటించాడు. అయితే తనకు, సిద్దూకు అస్సలు పడేది కాదంటున్నాడు తమన్‌. అరివళగన్‌ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్ధం సినిమాకు తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కానుంది.

బాయ్స్‌ సినిమాలో నా రచ్చ అంతా ఇంతా కాదు!
ఈ సినిమా ప్రమోషన్స్‌లో తమన్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. బాయ్స్‌ సినిమాలో ఎక్కువ పారితోషికం అందుకుంది నేనే! సిద్దార్థ్‌(Siddharth)కు, నాకు అస్సలు పడేది కాదు. వాడు నేనే హీరో అంటే.. నువ్వు హీరో అయితే ఏంటి? హీరోయిన్‌ అయితే నాకేంటి? ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకుంటోంది నేను.. అనేవాడిని. చాలా టార్చర్‌ పెట్టేవాడిని. సినిమా షూటింగ్‌లో ఓసారి సిద్దార్థ్‌కు నైకీ సాక్స్‌ ఇచ్చి నాకు ఏదో మామూలు సాక్స్‌ ఇచ్చారు. నేనది తీసుకెళ్లి రత్నంగారి ముందు పడేశాను. సిద్దార్థ్‌కు నైకీ ఇచ్చి, నాకు నైలాన్‌ సాక్స్‌ ఇస్తే ఎలా? అని అడిగాను. ఇలాంటి చీప్‌ కొట్లాటలు చాలానే ఉన్నాయి. నాకది క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌.

చాలా పెంట చేశా..
బాయ్స్‌ సినిమాకు అరివళగన్‌.. శంకర్‌ దగ్గర అసోసియేటివ్‌గా పని చేశాడు. నన్ను చూసుకోవడమే ఆయన పనైపోయింది. బాయ్స్‌ సెట్‌లో ఎవరి మాటా వినకుండా అందరినీ టార్చర్‌ పెట్టేవాడిని. క్యారవాన్‌లో ప్లగ్‌ తీసేసి కరెంట్‌ ఆపేవాడిని. బాత్రూమ్‌కు వెళ్లే నీళ్ల పైప్‌ కూడా కట్‌ చేసేవాడిని. ఇలా చాలా పెంటలు చేశాను. ఇవన్నీ అరివళగన్‌ కంట్రోల్‌ చేసేవాడు. సినిమా డైరెక్షన్‌ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో పడ్డాడు అని తమన్‌ నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చాడు.

చదవండి: నాది రంగుల జీవితం కాదు.. ఎన్నో అవమానాలు..: హీరోయిన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)