Breaking News

బిగ్‌బాస్‌ బ్యూటీ తేజస్వి మదివాడ 'కమిట్‌మెంట్‌'.. బోల్డ్‌గా ట్రైలర్‌

Published on Wed, 08/03/2022 - 17:59

Tejaswi Madivada Commitment Trailer Released: బిగ్‌బాస్ ఫేమ్‌ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్‌మెంట్‌. నాలుగు ఇంట్రెస్టింగ్‌ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్‌ సమర్పణలో, ఎఫ్‌3 ప్రొడక్షన్స్‌, ఫుట్‌ లూస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. లక్ష్మీ కాంత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్వేషి జైన్‌, సీమర్ సింగ్‌, తనిష్క్‌ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్‌, అభయ్‌ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్‌ వివాదానికి గురి కాగా డైరెక్టర్‌ లక్ష్మీ కాంత్‌ క్షమాపణలు తెలిపారు. 

ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం (ఆగస్టు 3) విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఏ రంగంలో ఎదగాలన్న కమిట్‌మెంట్‌ ఇవ్వాలన్న పరిస్థితులు నెలకొన్నట్లు ఈ మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. 'సమాజంలో ఒక మగాడు ఎలాగైనా బతుకుతాడు, కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతది' అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషుల్ల సంగతే మరిచిపోతున్నారు, కాస్త మనుషుల్లా ఆలోచించండి' వంటి డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. అలాగే ట్రైలర్‌ను పలు బోల్డ్ సీన్లతో కట్‌ చేసిన అమ్మాయిలు 'కమిట్‌మెంట్‌' అనే విషయంతో ఎలా నలిగిపోతున్నారనే విషయాన్ని చూపించారు. నరేష్‌ కుమరన్‌ సంగీతం అందించిన 'కమిట్‌మెంట్‌' ఆగస్టు 19న ప్రేక్షకులు ముందుకు రానుంది. 

Videos

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

Photos

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)