Breaking News

రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!

Published on Wed, 05/01/2024 - 19:18

కోలీవుడ్‌లో తెరకెక్కించిన సినిమాలు హిట్‌ అయితే ఇతర భాషల్లోనూ డబ్బింగ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు.  తాజాగా మరో కోలీవుడ్‌ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ టాలీవుడ్  సిద్ధమయ్యారు. త‌మిళ మూవీ యతిసై తెలుగు డ‌బ్బింగ్ వర్ష‌న్ మే 10న థియేట‌ర్ల‌లో సందడి చేయనుంది. ఈ హిస్టారిక‌ల్ గ‌తేడాదిలోనే ఓటీటీలో రిలీజైంది. ఇప్పటికే తమిళంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా యతిసై తెలుగు, హిందీ రిలీజ్ డేట్స్‌ను సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది.

ఈ సందర్భంగా తెలుగు, హిందీ భాష‌ల‌కు సంబంధించి టీజ‌ర్స్‌ రిలీజ్ చేశారు. యుద్ధ స‌న్నివేశాలు, పాండ్య రాజుల‌ను ఎదురించి అస‌మాన పోరాటం చేసిన ఓ తెగ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గ‌తేడాది ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై రూ.20 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఓటీటీలో రిలీజైన ఏడాది త‌ర్వాత తెలుగులో థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలుగుతో పాటు హిందీలో ఒకే రోజు థియేట‌ర్ల‌లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా.. ఈ సినిమాకు ధ‌ర‌ణి రాసేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు

మొదట టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ రిలీజైన త‌ర్వాత కోలీవుడ్ వ‌ర్గాల యాతిసై మూవీని బాహుబ‌లితో పోల్చారు. కానీ ఈ సినిమా బాహుబ‌లికి ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. ఏడు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ 20 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టింది


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)