Breaking News

నాన్న మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ హీరోగా 'సత్య'

Published on Thu, 04/04/2024 - 18:48

'నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. సత్య సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నా మొదటి సినిమా, మొదటి హీరో, మొదటి హీరోయిన్, మొదటి ప్రొడ్యూసర్.. నా అనుభవం నుంచి తీసిన కథ ఇది' అని డైరక్టర్ వాలి మోహన్ దాస్ చెప్పారు. గురువారం నాడు సత్య సినిమా టీజర్‌తో పాటు ఒక పాట రిలీజ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత సతీష్‌ మాట్లాడుతూ.. విక్రమ్‌ "నాన్న" మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, లోకేష్ కనగరాజ్ 'నగరం' మూవీలో ఓ పాత్రలో హమరేష్‌ నటించాడు. అప్పుడు హమరేష్‌లో ఉన్న ప్యాషన్‌ నాకు అర్ధం కాలేదు. పోను పోను తను పెట్టే ఎఫర్ట్ అర్ధమై.. గోపురం ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రంగోలి పేరుతో ఈ సినిమా స్టార్ట్ చేశాం. తమిళంలో ఈ మూవీ పెద్ద సక్సెస్ అయ్యింది.. తెలుగులోనూ ఆదరిస్తారనుకుంటున్నాం అన్నారు.

హీరో హమరేష్ మాట్లాడుతూ.. రంగోలి అనే తమిళ్ సినిమాని తెలుగులో సత్యగా మీ ముందుకు తీసుకువస్తున్నాము. చెన్నైలో రిలీజ్ అయ్యే ప్రతి తెలుగు సినిమా థియేటర్ లో చూసే వాడిని.. ఈ తెలుగు స్టేజ్ కు ఉన్న పవర్ నాకు తెలుసు. నాన్న శ్రీశైలం, అమ్మ చెన్నై కావడంతో నాకు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలు రెండు కళ్ళతో సమానం అన్నారు.

చదవండి: ఆ సీన్‌ చేయనని ఏడ్చేసిన హీరోయిన్‌.. విలన్‌గా అది తప్పదన్న నటుడు

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్