Breaking News

యువ నటి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్

Published on Sun, 07/13/2025 - 19:21

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆషాడమాసం సీజన్ నడుస్తోంది. కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం శుభకార్యాలు జరుగుతున్నాయి. తాజాగా తమిళ నటుడు అర్జున్ చిదంబరం పెళ్లి చేసుకోగా.. మరో తమిళ నటి కూడా కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. వీడియోని కూడా పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఒక్క పాటతో పూజా హెగ్డే కంటే ఫేమస్.. ఎవరీ నటుడు?)

చెన్నైకి చెందిన రిత్విక.. 2013లో వచ్చిన పరదేశి సినిమాతో నటిగా  అరంగేట్రం చేసింది. తర్వాత మద్రాస్, కబాలి, టార్చ్ లైట్, 800 చిత్రాలతో పాటు రీసెంట్‌గా వచ్చిన ఎలెవన్, డీఎన్ఏ మూవీస్ కూడా చేసింది. ఇప్పుడు ఈమె.. వినోద్ లక్ష‍్మణ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ క్రమంలోనే తోటి నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి డేట్ సహా ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

సినిమాలతో పాటు రిత్విక.. పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. తమిళ బిగ్‌బాస్ 2వ సీజన్ లో పాల్గొంది. పెద్దగా అంచనాల్లేనప్పటికీ విజేతగా నిలిచింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే నటిగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది.

(ఇదీ చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)