Breaking News

ముఖ్య సమస్య గురించి సినిమా.. పోస్టర్‌ రిలీజ్‌

Published on Sun, 03/10/2024 - 14:47

సామాజిక సమస్యలు ఇతి వృత్తంగా రూపొందిన చిత్రాలకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటు ఆదరణ లభిస్తోంది. అలాంటి ఒక ముఖ్య సమస్య ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న చిత్రం వెప్పం కుళీర్‌ మళై. హేస్టేక్‌ ఎఫ్‌డీఎఫ్‌ ఎస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ధీరవ్‌ నిర్మించి, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇస్మత్‌ భాను హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు కిశోర్‌కుమార్‌, నటి సుభద్ర జంటగా సంగీతం నేపథ్యంలో మెల్లిసై అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

ధీరవ్‌.. ఇంతకు ముందు అసురన్‌, బొమ్మై నాయకి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించారన్నది గమనార్హం. నటుడు ఎంఎస్‌.భాస్కర్‌, రామా, మాస్టర్‌ కార్తీకేయన్‌, దేవ్‌ హబిబుల్లా, విజయలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పో షిస్తున్నారు. దీనికి భాస్కల్‌ వేదముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కుట్రం కడిదల్‌ చిత్రానికి సహాయ దర్శకుడిగానూ, మగళీర్‌ మట్రుం, సుళల్‌ వెబ్‌ సిరీస్‌కు అసోసియేట్‌ దర్శకుడిగానూ పని చేశారన్నది గమనార్హం.

కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం దర్శకుడు వెట్రిమారన్‌ ఆవిష్కరించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా దీనికి పృధ్వీ రాజేంద్రన్‌ చాయాగ్రహణం, శంకర్‌ రంగరాజన్‌ సంగీతాన్ని అందించారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)