Breaking News

డేటింగ్‌ రూమర్స్‌.. ఫీలింగ్స్‌ అర్థం చేసుకోగలనన్న మిల్కీ బ్యూటీ

Published on Thu, 03/02/2023 - 15:29

తమన్నా బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్.. ఇటు సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్‌ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మిల్కీ బ్యూటీగా అభిమానులను అలరించింది.  తెరపై తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి తమన్నాపై డేటింగ్ గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మతో రిలేషన్‌లో ఉందంటూ ఒక్కసారిగా రూమర్స్ హల్‌ చల్‌ చేశాయి. అయితే తాజాగా దీనిపై మిల్కీ బ్యూటీ స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్నా ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తాయని తెలిపింది. 

తమన్నా మాట్లాడుతూ.. 'సౌత్‌లో ఎవరికైనా ఓ టైటిల్ ఉంటుంది.  అందుకే మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు. నా కలర్ వల్ల అలా పిలుస్తారనుకుంటా. ఒక నటిగా నేను ఫ్యాన్స్ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను. నేను కొంతమంది ఫ్యాన్స్‌తో కూడా మాట్లాడాను.  కొందరు అభిమానులు నేను లవ్‌లో ఉన్నట్లు కామెంట్స్ చేస్తుంటారు. వాటిని నేను కూడా చదివా. అవీ చాలా ఫన్నీగా అనిపించాయి. ఇవన్నీ ఎవరు రాస్తున్నారు? ప్రతి ఒక్కరికీ జీవితం ఉంటుంది. నా జీవితంలో చాలా ప్రేమ పొందా. ప్రతి విషయంలో నెగెటివిటీ పెరిగిపోయింది. ' అంటూ తనపై వస్తున్న రూమర్స్‌ను సింపుల్‌గా కొట్టిపారేసింది. 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)