Breaking News

నేరుగా ఓటీటీలోకి తమన్నా కొత్త చిత్రం, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Published on Sun, 09/18/2022 - 11:23

అందానికి మరో పేరు ఉంటే అది తమన్నానే అవుతుంది. అంతగా తన అందాలతో ఉత్తరాది, దక్షిణాది అన్న భేదం లేకుండా యావత్‌ సినీ ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అవకాశాలు కాస్త తగ్గినా, క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమ్మడు ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్‌ చిత్రం బల్లీ బౌన్సర్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 23వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.

ప్రముఖ దర్శకుడు మదూర్‌ భండార్కర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్టార్‌ స్టూడియోస్, జంగిల్‌ పిక్చర్స్‌ సంస్థలు కలిసి నిర్మించాయి. కాగా గీత రచయిత డాక్టర్‌ కృతిక రాసిన వసమాన అనే పాటను గాయకుడు రోషన్‌ శబాస్టియన్‌ పాడారు. కాగా ఈ పాటను శనివారం విడుదల చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందనే సంతాషాన్ని వ్యక్తం చేశారు.

కాగా ఇందులో నటుడు సౌరబ్‌ శుఖియా, అభిషేక్‌ బజాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. డ్రామా, కామెడీ, యాక్షన్‌ అంశాలతో కూడిన ఈ చిత్రం విడుదల కోసం నటి తమన్నా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కారణం లేడీ బౌన్సర్‌ పాత్రలో తొలిసారిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించ డమే. అయితే పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హింది భాషల్లో థియే టర్లో కాకుండా డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవ్వడం విశేషం. 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)